(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 077

॥ శ్రీః ॥
7.77. అధ్యాయః 077
Mahabharata - Drona Parva - Chapter Topics
శ్రీకృష్ణేన సుభద్రాసమాశ్వాసనం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-77-0x(4460)(47586)
తాం నిశాం దుఃఖశోకార్తౌ నిఃశ్వసంతావివోరగౌ।
నిద్రాం నైవోపలేభాతే వాసుదేవధనంజయౌ॥ 7-77-1(47587)
నరనారాయణౌ క్రుద్ధౌ జ్ఞాత్వా దేవాః సవాసవాః।
వ్యథితాశ్చింతయామాసుః కింస్విదేతద్భవిష్యతి॥ 7-77-2(47588)
వవుశ్చ దారుణా వాతా రూక్షా ఘోరాభిశంసినః।
సకబంధస్తథాఽఽదిత్యే పరిఘః సమదృశ్యత॥ 7-77-3(47589)
శుష్కాశన్యశ్చ నిష్పేతుః సనిర్ఘాతాః సవిద్యుతః।
చచాల చాపి పృథివీ సశైలవనకాననా॥ 7-77-4(47590)
చుక్షుభుశ్చ మహారాజ సాగారా మకరాలయాః।
ప్రతిస్రోతఃప్రవృత్తాశ్చ తథా గంతుం సముద్రగాః॥ 7-77-5(47591)
రథాశ్వనరనాగానాం ప్రవృత్తమధరోత్తరం।
క్రవ్యాదానాం ప్రమోదార్థం యమరాష్ట్రవివృద్ధయే॥ 7-77-6(47592)
వాహనాని శకృన్మూత్రే ముముచూ రురుదుశ్చ హ।
తాందృష్ట్వా దారుణాన్సర్వానుత్పాతాఁల్లోమహర్షణాన్॥ 7-77-7(47593)
సర్వే తే వ్యథితాః సైన్యాస్త్వదీయా భరతర్షభా।
శ్రుత్వా మహాబలస్యోగ్రాం ప్రతిజ్ఞాం సవ్యసాచినః॥ 7-77-8(47594)
అథ కృష్ణం మహాబాహురబ్రవీత్పాకశాసనిః।
ఆశ్వాసయ సుభద్రాం త్వం భగినీం స్నుషయా సహ॥ 7-77-9(47595)
స్నుషాం చాస్యా వయస్యాశ్చ విశోకాః కురు మాధవ।
సాంనా సత్యేన యుక్తేన వచసాఽఽశ్వాసయ ప్రభో॥ 7-77-10(47596)
తతోఽర్జునగృహం గత్వా వాసుదేవః సుదుర్మనాః।
భగినీం పుత్రశోకార్తామాశ్వాసయత దుఃఖితాం॥ 7-77-11(47597)
వాసుదేవ ఉవాచ। 7-77-12x(4461)
మా శోకం కురు వార్ష్ణేయి కుమారం ప్రతి సస్నుషా।
సర్వేషాం ప్రాణినాం భీరు నిష్ఠైషా కాలనిర్మితా॥ 7-77-12(47598)
కులే జాతస్య వీరస్య క్షత్రియస్య విశేషతః।
సదృశం మరణం హ్యేతత్తవ పుత్రస్య మా శుచః॥ 7-77-13(47599)
దిష్ట్యా మహారథో ధీరః పితుస్తుల్యపరాక్రమః।
క్షాత్రేణ విధినా ప్రాప్తో వీరాభిలషితాం గతిం॥ 7-77-14(47600)
జిత్వా సుబహుశః శత్రూన్ప్రేషయిత్వా చ మృత్యవే।
గతః పుణ్యకృతాం లోకాన్సర్వకామదుహోఽక్షయాన్॥ 7-77-15(47601)
తపసా బ్రహ్మచర్యేణ శ్రుతేన ప్రజ్ఞయాపి చ।
సంతో యాం గతిమిచ్ఛంతి తాం ప్రాప్తస్తవ పుత్రకః॥ 7-77-16(47602)
వీరసూర్వీరపత్నీ త్వం వీరజా వీరబాంధవా।
మా శుచస్తనయం భద్రే గతఃస పరమాం గతిం॥ 7-77-17(47603)
`స్వాధ్యాయయుక్తం బ్రాహ్మమీ యాచితారం
`స్వాధ్యాయయుక్తం బ్రాహ్మణీ యాచితారం
గౌర్బోఢారం క్షిప్రగంతారమశ్వా।
దాసం శూద్రా కర్మకారం తు వైశ్యా
శూరం సూతే త్వద్విధా రాజపుత్రీ'॥ 7-77-18(47604)
ప్రాప్స్యతే చాప్యసౌ పాపః సైంధవో బాలఘాతకః।
అధర్మస్యాస్య తు ఫలం ససుహృద్గణబాంధవః॥ 7-77-19(47605)
వ్యుష్టాయాం తు వరారోహే రజన్యాం పాపకర్మకృత్।
న హి మోక్ష్యతి పార్థాత్స ప్రవిష్టోఽప్యమరావతీం॥ 7-77-20(47606)
శ్వః శిరః పాదమూలం తే సైంధవస్యాహృతం ధ్రువం।
పద్ధ్యాం ప్రమథితాసి త్వం విశోకా భవ మా రుదః॥ 7-77-21(47607)
క్షత్రధర్మం పురస్కృత్య గతః శూరః సతాం గతిం।
వయం చ ప్రాప్నుయామేహ యే చాన్యే శస్త్రజీవినః॥ 7-77-22(47608)
వ్యూఢోరస్కో మహాబాహురనివర్తీ రిపువ్రజాత్।
గతస్తవ వరారోహే పుత్రః స్వర్గం జ్వరం జహి॥ 7-77-23(47609)
అనుయాతశ్చ పితరం మాతృపక్షం చ వీర్యవాన్।
సహస్రశో రిపూన్హత్వా హతః శూరో మహారథః॥ 7-77-24(47610)
ఆశ్వాసయ స్నుషాం రాజ్ఞి మా శుచః క్షత్రియే భృశం।
శ్వః ప్రియం సుమహచ్ఛ్రుత్వా విశోకా భవ నందిని॥ 7-77-25(47611)
యత్పార్థేన ప్రతిజ్ఞాతం తత్తథా న తదన్యథా।
చికీర్షితం హి తే భర్తుర్న భవేజ్జాతు నిష్ఫలం॥ 7-77-26(47612)
యది చ మనుజపన్నగాః పిశాచా
రజనిచచారాః పతగాః సురాసురాశ్చ।
రణగతమభియాంతి సింధురాజం
న స భవితా సహ తైరపి ప్రభాతే॥ ॥ 7-77-27(47613)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి ప్రతిజ్ఞాపర్వణి సప్తసప్తతితమోఽధ్యాయః॥ 77 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-77-27 అభియాంతి రక్షిష్యంతి॥
5-77-77 సప్తసప్తతితమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.